AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Waste Recycling Plant: వ్యర్థాల కాలుష్యానికి జీహెచ్ఎంసీ చెక్.. వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో రీసైక్లింగ్.. చిత్రాలు..

విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మరో మైలురాయి ముందుకు పడింది. న‌గ‌రంలో మ‌రో నిర్మాణ వ్యర్థాల నిర్వహ‌ణ ప్లాంట్ అందుబాటులోకి వ‌చ్చింది.

Balaraju Goud
|

Updated on: Jun 25, 2021 | 4:32 PM

Share
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో మరో మైలురాయి ముందుకు పడింది. న‌గ‌రంలో మ‌రో నిర్మాణ వ్యర్థాల నిర్వహ‌ణ ప్లాంట్ అందుబాటులోకి వ‌చ్చింది. నాగోల్‌లోని ఫ‌తుల్లాగూడ‌లో 9 ఎకరాల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని నిర్మించిన భ‌వ‌న నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను రాష్ట్ర పుర‌పాల‌క, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

1 / 4
వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో రోజుకు 500 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే సామర్థ్యంతో ఉన్న రెండవ సి అండ్ డి (కన్స్ట్రక్షన్ & కూల్చివేత) వ్యర్ధాల రీ సైక్లింగ్ కర్మాగారానికి మంత్రి కేటీఆర్ ప్రారంభం.

2 / 4
హైదరాబాద్‌లో మొత్తం సి అండ్ డి వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం ఇప్పుడు 1000 టిపిడి(టన్స్ పర్ డే) అయిందని, ఇక ఇలాంటి ప్లాంట్ లను తెలంగాణలోని ఇతర పట్టణాల్లో ప్లాన్ చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

3 / 4
హైదరాబాద్ నగరంలో ప్రతి రోజు సుమారుగా 2 వేల టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు వస్తున్నాయి. ఇక ఈ శిథిలాల రీ సైక్లింగ్ ప్లాంట్స్ తో సౌతిండియాలోనే తెలంగాణ ది బెస్ట్ గా నిలవనుంది. ఇంతకు ముందు జీడిమెట్లలో కూడా ఒక భవన నిర్మాణ, శిథిలాల వ్యర్థ్యాల రీసైక్లింగ్ ప్లాంటును గత ఏడాది కేటీఆర్ ప్రారంభించారు.

4 / 4
Follow Us
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!

పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!

పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!

ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా

యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..

సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు

ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్

సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..

ఎన్టీపీసీలో ఉద్యోగం పొందడానికి గొప్ప అవకాశం.. వెంటనే అప్లై చేయండి