3 / 5
కృష్ణానదిలో శ్రీకృష్ణుని దశావతార విగ్రహం, శివుని లింగం లభ్యమయ్యాయి. విగ్రహాలను సిబ్బంది నదిలో నుంచి సురక్షితంగా బయటకు తీశారు. కృష్ణానదిలో లభించిన విష్ణు, ఈశ్వర లింగ విగ్రహాలు 12 నుంచి 15వ శతాబ్దానికి చెందినవని, ప్రస్తుతం లభించిన విగ్రహాలు రాణి రుద్రమ్మ దేవి, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటివని చరిత్రకారుల అంచనా వేశారు.