Vastu Tips: సుఖసంతోషాలతో ఉండాలనుకునేవారు ఇంట్లో తప్పక పెంచవలసిన మొక్కలు..

ప్రజలు తమ జీవితంలో సుఖసంతోషాలను పొందేందుకు అనేకం చేస్తుంటారు. అయితే వాస్తు చిట్కాల ప్రకారం మనం ఇంట్లో పెంచుకునే మొక్కల విషయంలో కొన్ని రకాల మార్పులు చేయడం ద్వారా ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం..

|

Updated on: Dec 14, 2022 | 1:32 PM

మోహిని మొక్క: మోహిని మొక్కను ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచాలి. ప్రధానంగా దక్షిణాఫ్రికాలో కనిపించే ఈ మొక్కను వాస్తుశాస్త్రం ప్రకారం పొరపాటున కూడా ఈ మొక్కను దక్షిణ దిశలో పెట్టకూడదు.

1 / 5
శమీ మొక్క: శమీ మొక్క శివునికి చాలా ప్రీతికరమైనది. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ మొక్క ఆకులతో  సోమవారం నాడు శివునికి నైవేద్యంగా పెట్టడం వల్ల సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి.

2 / 5
దానిమ్మ మొక్క: హిందూ విశ్వాసం ప్రకార, ఇంటి కుడి వైపున దానిమ్మ మొక్కను నాటితే లక్ష్మి దేవి,  కుబేరకృపతో ఐశ్వర్యవంతులు అవుతారు.

3 / 5
మనీ ప్లాంట్: మనీ ప్లాంట్ చాలా అందంగా కనిపించడమేకాక పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుతుంది. ఈ మొక్కను ఇంట్లో ఉంచితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

4 / 5
Plants

Plants

5 / 5
Follow us