Potassium Deficiency: పొటాషియం లోపం వల్ల గుండెపై కలిగే దుష్ప్రభావాలివే.. ఈ మినరల్ కోసం ఏం తినాలంటే..

గుండె పనితీరు, దాని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా గుండెకు కావలసిన పోటాషియం మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

|

Updated on: Jan 17, 2023 | 9:56 AM

గుండె పనితీరు, దాని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా గుండెకు కావలసిన పోటాషియం మన ఆహారంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాక పొటాషియం లోపం ఏర్పడకుండా కూడా చూసుకోవాలి.

1 / 7
పొటాషియం శరీరానికి, గుండెకు చాలా అవసరం. దీని లోపం లేదా అధికం అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. గుండె మెరుగ్గా పనిచేయడానికి కూడా విటమిన్ కే, పొటాషియం లోపాన్ని పోగొట్టే ఆహారాలు, పొటాషియం శరీరానికి చాలా అవసరం.

2 / 7
పొటాషియం లోపం అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇది హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది.

3 / 7
పొటాషియం శరీర ద్రవాలు, కండరాలు, నరాల పనితీరును నియంత్రించడంలో సహాయపడే ముఖ్యమైన మినరల్. పొటాషియం లోపం రక్తపోటును, హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది

4 / 7
పొటాషియం లోపం, అధిక పొటాషియం రెండూ ప్రమాదకరం. సమయానికి చికిత్స చేయకపోతే, గుండె పంపింగ్ ఆగిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన స్థితి.

5 / 7
చిలగడదుంపలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్, ఫైబర్ కూడా బాగానే ఉంటాయి.

6 / 7
అరటిపండ్లు కూడా పొటాషియం మినరల్‌కు ఉత్తమ మూలం. రోజులో 2,3 అరటిపండ్లు తినడం ద్వారా రోజువారీ పొటాషియం అవసరాలను తీర్చవచ్చు.

7 / 7
Follow us