ముల్లంగి దుంప కంటే.. దాని ఆకుల్లోనే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ముల్లంగి ఆకులను పోషకాల పవర్హోజ్ అంటారు. ఇందులో చాలా రకాలు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ముల్లంగిలో సమృద్ధిగా ఉన్నాయి. రక్తహీనతను నివారించడం నుంచి.. షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు కావాల్సిన పోషకాలు అన్ని ముల్లంగిలో ఉన్నాయి.