Mistakes in Kitchen: వంటగదిలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ఒకవేళ చేస్తే.. జరిగేదిదే..!

Updated on: Sep 25, 2023 | 11:19 PM

Vastu Tips: వంటగది మన ఇంటికి గుండె లాంటిది. ఇది మన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కాపాడుతుంది. అందుకే వాస్తు ప్రకారం వంట గదిని నిర్మించుకోవాల. వంటి గది విషయంలో వాస్తు పరంగా ఎలాంటి తప్పలు చేయకూడదు. వంటగది అంటే మనం ఆహారాన్ని వండుకుని తినే చోటు మాత్రమే కాదు. అది మన ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఇంట్లో ఈ గది చాలా ముఖ్యమైనది. మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు.

1 / 6

2 / 6
అయితే, వంటగదికి సంబంధించి మనం కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం. లేకపోతే విపత్తును ఎదుర్కొనే అవకాశం ఉంది. వాస్తు ప్రకారం వంటింటి చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

3 / 6
అందరి ఇళ్లలో కూరలు, ఇతర వంటకాలు చేయడానికి పాన్‌ వాడుతుంటాం. కానీ, పని పూర్తయిన తర్వాత, దానిని క్లీన్ చేసి బోర్లా పెడతారం. అయితే, వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇలా బోర్లించడం సరికాదు.

4 / 6
పాన్ మాత్రమే కాదు.. రైస్ కుక్కర్, ఇతర పాత్రలు కూడా తలిక్రిందులుగా పెట్టకూడదు. దీని వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతోంది వాస్తు శాస్త్రం.

5 / 6
చాలా మంది స్థలం లేని కారణంగా డబ్బాలను, గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల వాస్తు దోషం, ఇతర సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వాస్తు పండితులు.

6 / 6
ఇంట్లో మట్టి కుండ ఉంటే.. పడమర దిశలో అస్సలు పెట్టొద్దు. ఉక్కు, రాగి పాత్రలను పశ్చిమ దిశలో ఉంచాలి. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. వండిన పాత్రలో ఆహారం మిగిలిపోతే.. దానిని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకుండా.. వేరే ఖాళీ పాత్రలో వేసి పెట్టాలి. ఆ పాత్రను కడిగి పక్కన పెట్టాలి.