Astrology: రాత్రివేళ మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే మీ పంట పండినట్లే..
Swapna Shastra: కలలు మన జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. చాలా మందికి ఏదో ఒక కల వస్తూనే ఉంటుంది. నిద్రపోయినప్పుడు రాత్రి వేళలలో కొన్ని కలలు వస్తాయి. ఆ కలలకు అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. కొన్ని కలలు మన భవిష్యత్‌ను సూచిస్తాయట. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని కలలు అదృష్టాన్ని కలుగజేస్తాయని చెబుతున్నారు పండితులు. మరి ఆ కలలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
Swapna Shastra
Follow us

చాలా మంది కలలో పాము కనిపిస్తే భయపడతారు. కానీ, కలలో తెల్లటి పాము కనిపిస్తే మీరు సంతోషంగా ఉంటారని అర్థం అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. జీవితంలో పొందబోయే అద్భుత విజయానికి సంకేతంగా పేర్కొంటున్నారు.
కలలో పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తే.. మీరు ఆర్థికంగా సెటిల్ అవుతారని అర్థం. మీరు చెట్టు నుంచి పండ్లు తెంపుతున్నట్లు వస్తే.. అది గొప్ప లాభానికి సంకేతంగా పేర్కొంటున్నారు జ్యోతిష్య నిపుణులు.
చాలా మంది కలలో పాము కనిపిస్తే భయపడతారు. కానీ, కలలో తెల్లటి పాము కనిపిస్తే మీరు సంతోషంగా ఉంటారని అర్థం అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. జీవితంలో పొందబోయే అద్భుత విజయానికి సంకేతంగా పేర్కొంటున్నారు.
మీ కలలో చేపలు కనిపిస్తే చాలా మంచిదని చెబుతోంది స్వప్నశాస్త్రం. చేపలు పట్టినట్లు కలలు వస్తే.. మీ జీవితంలో ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఆర్థికంగా కాలం కలిసి వస్తుంది.