Khajuraho Temples: ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద
మధ్యప్రదేశ్‌లోని ఖజురహో కేవలం రాతి కట్టడాల సమూహం కాదు, అది వేల ఏళ్ల నాటి భారతీయ జీవనశైలికి ఒక నిలువుటద్దం. కేవలం ఇది ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు, అది భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం, కళల కలయిక. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాల ఆలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ఇక్కడ చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
