ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదు.. ఆరోగ్యానికి హానికరం..?

|

Jan 26, 2022 | 12:22 PM

Fridge Effect: ఆహార పదార్థాలు పాడవకుండా ఫ్రిజ్‌లో ఉంచడం మంచిదే కానీ కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఎందుకో తెలుసుకోండి.

1 / 5
బంగాళదుంప: బంగాళ దుంపలు ఫ్రిజ్‌లో పెడితే మొలకలు వస్తాయి. వాటిని ఎల్లప్పుడూ పొడి ప్రదేశంలో ఉంచాలి. నివేదికల ప్రకారం మొలకెత్తిన బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి హానికరం.

2 / 5
వెల్లుల్లి: చాలామంది వెల్లుల్లిని ఫ్రిజ్‌లో పెడుతారు కానీ ఇలా చేయడం వల్ల వెల్లుల్లి రుచి దెబ్బతింటుంది. వంటగదిలో కూడా శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. వెల్లుల్లి చాలా చల్లగా లేదా చాలా వేడిగా అస్సలు ఉండకూడదు.

3 / 5
తేనె: తేనె అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే దాని లక్షణాలపై చెడు ప్రభావం చూపుతుందని చెబుతారు. తరచుగా ప్రజలు తేనెను ఫ్రిజ్‌లో ఉంచుతారు ఇది మంచిది కాదు.

4 / 5
నూనె: ప్రజలు అన్ని రకాల నూనెలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ప్రారంభించారు. అయితే చాలా వరకు నూనెను బయట ఉంచడం మంచిది. కానీ నట్ బేస్డ్ ఆయిల్ ను ఫ్రిజ్ లో ఉంచడం ఉత్తమం.

5 / 5
అరటిపండు: అరటిపండు చెడిపోకుండా ఉంచడానికి ఫ్రిజ్‌లో పెడుతారు. అయితే అరటిపండుకు కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్రిజ్ లోంచి బయటకు తీసిన తర్వాత తింటే జలుబు అంటుకుంటుంది. అరటిపండును ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల నల్లగా మారుతుంది కాబట్టి బయట ఉంటే బెటర్.