మీ పర్సులో ఈ ఒక్కటి పెట్టుకోండి.. డబ్బు సమస్యే ఉండదు!
వాస్తుశాస్త్రంలో ఇంటి దిశ, అక్కడ ఉంచిన వస్తువులకు సంబంధించిన నియమాలు మాత్రమే కాకుండా.. మన ఖర్చులను నియంత్రించగల మన పర్స్‌కు సంబంధించిన కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. కాబట్టి జీవితంలోని మనీ అడ్డంకులను తొలగించగల ఒక చిట్కా గురించి తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం.. యాలకులను పర్సులో ఉంచుకోవాలని చెబుతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
