AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ళు సరిగా కనపడని వాళ్ళు ఉదయం పూట ఈ కారం పొడి ముద్ద తింటే చూపు పెరిగిపోవడం పక్కా!

ఈ కారం పొడి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రాలో రెండు రాష్ట్రాల్లో ఫేమస్. ఇది ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని కరివేపాకు, పచ్చి కారంతో చేస్తారు. జోరు వానల్లో తప్పక తినాల్సిన ఆహారం. కాబట్టి, మీరు కూడా తప్పక ట్రై చేయండి కొందరు దీనిని రోటీల్లోకి తింటారు. అసలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 11, 2026 | 10:20 AM

Share

1 / 5

కరివేపాకు కారానికి కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల కరివేపాకులు ఆకులు, 15 వెల్లుల్లి రెబ్బలు,  ఎండు మిర్చి,  ఒక టేబుల్ స్పూన్  మినప్పప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు, విడిగా అర కప్పు వేయించిన  కరివేపాకు ఆకులు, రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ ఆయిల్ ను తీసుకోవాలి. ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు

2 / 5
కరివేపాకు కారం తయారి విధానం : ముందుగా పొయ్యి ముట్టించి చిన్న పాన్ పెట్టి, దానిలో కొద్దిగా నూనె  వేసి రెండు కప్పుల కరివేపాకు ఆకులు వేసి వేయించాలి. ఇంకా ఈ మిశ్రమంలో ఒక కప్పు మినప్పప్పును కూడా బంగారు కలర్లోకి వచ్చే వరకు దీనిని మంచిగా  వేయించుకోవాలి. బాగా వేయిస్తే దంచేటప్పుడు పొడి మెత్తగా అవుతుంది.

3 / 5
కరివేపాకు కారం తయారి విధానం స్టెప్ 1 : ఈ కరివేపాకు మిశ్రమంలో  అర టేబుల్ స్పూన్  ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, 10  ఎండు మిర్చి కూడా వేసి మీడియం మంటపై దీనిని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న  కరివేపాకు ఆకులు వేసి చల్లార్చుకోవాలి.

4 / 5
కరివేపాకు వెల్లుల్లి కారం తయారి విధానం స్టెప్ 2 : చల్లారిన తర్వాత గ్రైండ్  చేసుకోవాలి. చివర్లో కరివేపాకు ఆకులు ,  వెల్లుల్లి రెబ్బలు, ర ఉప్పు బరకగా  దంచుకోవాలి. మరి పొడిగా లేకుండా చేసుకుంటే సరిపోతుంది. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!

లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే

దసరా సెలవుల్లో జాలీగా.. తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రదేశాలివే

అప్పులు ఇవ్వడానికి, తీసుకోవడానికి ఏ రోజులు మంచివి?..

ఏపీలో మళ్లీ వర్షాలు.. వచ్చే 3 రోజులు ఎక్కడెక్కడ పడతాయో..

భారత్ వెస్టిండీస్ వన్డే సిరీస్‌లో రికార్డుల మోత

Charminarలో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్

వెస్టిండీస్‌పై సిరీస్ గెలిచాం.. ఆసక్తి రేపుతోన్న గంభీర్ పోస్ట్‌.!

రాజమండ్రి పోలీసులకు CPR శిక్షణ.. గుండె ఆగినవారికి ప్రాణం పోసేలా..

రూథర్‌ఫోర్డ్ ఔట్‌పై రచ్చ.. అంపైర్లతో విండీస్ బ్యాటర్ వాగ్వాదం