AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే జొన్న పిండి లడ్డులు.. తింటే, ఉక్కులా మారతారు

ఇంట్లో పిల్లలు ఉంటే ఎప్పుడు ఏదోక స్నాక్స్ చేయమని అడుగుతూనే ఉంటారు. ఇంకా మీరు వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 27, 2026 | 8:49 PM

Share
ఇంట్లో పిల్లలు ఉంటే ఎప్పుడు ఏదోక  స్నాక్స్ చేయమని అడుగుతూనే ఉంటారు. ఇంకా మీరు వాళ్ళ  కోసం ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

ఇంట్లో పిల్లలు ఉంటే ఎప్పుడు ఏదోక స్నాక్స్ చేయమని అడుగుతూనే ఉంటారు. ఇంకా మీరు వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
జొన్న పిండి లడ్డూలకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు జొన్న పిండి,  అర కప్పు  బెల్లం, ఒక టేబుల్  స్పూన్  యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్, 10   బాదం పప్పులు,  10  కిస్ మిస్ లు , ఒక టేబుల్ స్పూన్  నెయ్యిను తీసుకోవాలి. మీరు  దీనిని  సరైన కొలతలతో  చేస్తే  టేస్టీగా ఉంటుంది. మరి, మీ  ఇంట్లో కూడా మీరు పక్కాగా ట్రై   చేయండి.

2 / 5

జొన్న పిండి లడ్డూల తయారి విధానం:  ముందుగా జొన్నలను తీసుకుని వాటిని పిండిలాగా చేసుకోవాలి. ఇంకా ఈ పిండిని సున్నుండల పొడిలా కొంచం గట్టిగా పడితే అవి రుచిగా ఉంటాయి.ఇక  ఇప్పుడు   పిండిని చిన్న గిన్నెలోకి దీన్ని తీసుకోవాలి. ఒక పాన్ తీసుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి దీనిని బాగా వేయించి  పెట్టుకోవాలి.

3 / 5
జొన్న పిండి లడ్డూల తయారి విధానంస్టెప్ 3 : ఇంకా ఈ జొన్న పిండి వేసి దోరగా వేయించి దీనిని  పక్కన పెట్టాలి. కొద్దీ  సేపటి తర్వాత ఈ జొన్న పిండిలో బెల్లం తురుము, నెయ్యి, ఒక  టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా డ్రై ఫ్రూట్స్ఎ కూడా దీనిలో వేసుకోవాలి.  పిండి మొత్తం  మంచిగా కలుపుకోవాలి.

4 / 5

జొన్న పిండి లడ్డూల తయారి విధానంస్టెప్ 2 : ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్  ఎక్కువగా  తినాలనుకునేవారు వీటిని కట్ చేసుకుని కిస్ మిస్, బాదం, జీడిపప్పు లు వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపిన తరవాత   మీకు నచ్చిన సైజులో  వీటిని చిన్న లడ్డూల గా చుట్టుకోండి.  ఇలా   
చేస్తే  7 రోజుల వరకు నిల్వ ఉంటుంది . మీరు వీటిని ఎప్పటికప్పుడు ఇలా చేసుకుని తినవచ్చు.

జొన్న పిండి లడ్డూల తయారి విధానంస్టెప్ 2 : ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలనుకునేవారు వీటిని కట్ చేసుకుని కిస్ మిస్, బాదం, జీడిపప్పు లు వేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపిన తరవాత మీకు నచ్చిన సైజులో వీటిని చిన్న లడ్డూల గా చుట్టుకోండి. ఇలా చేస్తే 7 రోజుల వరకు నిల్వ ఉంటుంది . మీరు వీటిని ఎప్పటికప్పుడు ఇలా చేసుకుని తినవచ్చు.

5 / 5
Follow Us