AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: ఆ హీరోతో నటించాలంటే చాలా భయమేసింది.. ఆయన స్టార్ స్టేటస్ చూసి టెన్షన్ పడ్డా.. నభా నటేష్..

ప్రస్తుతం తెలుగులో చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ నభా నటేష్. నిజానికి ఎప్పుడో ఇండస్ట్రీలో స్టార్ డమ్ అందుకోవాల్సిన ఈ అమ్మడు అనుకోకుండా జరిగిన ప్రమాదంతో సినిమాలకు దూరమైంది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Rajitha Chanti
|

Updated on: Jun 27, 2026 | 8:42 PM

Share
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె నాగబంధం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న ఆమె తన కెరీర్, రాబోయే ప్రాజెక్టులు, వివిధ సహనటులతో కలిసి పనిచేసిన అనుభవాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ప్రధానంగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో తన తొలి సినిమా షూటింగ్ అనుభవం గురించి ఆమె మాట్లాడారు.

1 / 5
ప్రస్తుతం నాభా నటేష్ నాగబంధం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ కథ తనని ఎంతగానో ఆకట్టుకుందని, పాత జానపద కథలను, ఫెయిరీ టేల్స్ ను గుర్తుచేస్తుందని ఆమె తెలిపారు. గతంలో ఏ చిత్రంలోనూ అన్వేషించని కొన్ని అంశాలను నాగబంధం ద్వారా చూపించనున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంతో పాటు స్వయంభు అనే మరో ఫాంటసీ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. నాగబంధం కన్నా ముందే స్వయంభుకు సంతకం చేశానని, మైథలాజికల్ లేదా పీరియాడిక్ స్పేస్ లో తనకు అదే తొలి అనుభవమని నాభా నటేష్ వివరించారు.

2 / 5
స్వయంభు సెట్స్ లోకి అడుగుపెట్టినప్పుడు, కాస్ట్యూమ్స్ ధరించినప్పుడు టైమ్ ట్రావెల్ చేసిన భావన కలిగిందని, ఆ వాతావరణం చాలా అందంగా ఉందని ఆమె అన్నారు. స్వయంభులో తన పాత్ర పార్వతితో పోలిస్తే చాలా భిన్నంగా, శక్తివంతంగా ఉంటుందని తెలిపారు. స్వయంభులో తన సహనటుడు నిఖిల్ సిద్ధార్థతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, ఆయన చాలా సరదాగా, ప్రతిభావంతుడిగా, కష్టపడే తత్వం కలవాడు అని అన్నారు.

3 / 5
నిఖిల్ ఎంతో అవుట్ స్పోకెన్ అని, ఎటువంటి విషయాలు దాచుకోడని, ఫుట్ బాల్, జీవితం గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపుతాడని ఆమె చెప్పారు. నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా తనకు చాలా ఇష్టమని, ఆ సినిమాను పదిసార్లు చూశానని, దానిలోని కృష్ణ ట్యూన్ ఎంతో బాగుంటుందని నభా నటేష్ అన్నారు. తన వ్యక్తిగత లక్షణాల గురించి మాట్లాడుతూ, తన బలం, బలహీనత రెండూ ఒకటేనని, అది ప్రతి దానిలో మంచిని చూడటమేనని నభా నటేష్ తెలిపారు.

4 / 5
తన కెరీర్ కన్నడలో ప్రారంభమైందని నాభా నటేష్ గుర్తుచేసుకున్నారు. అక్కడ కన్నడ సూపర్ స్టార్, కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ తో తన తొలి సినిమాలో నటించే అవకాశం లభించిందని ఆమె తెలిపారు. శివరాజ్ కుమార్  స్థాయిని చూసి మొదట్లో చాలా భయం వేసిందని, అప్పట్లో గుర్రం నడపడం, బీడీ తాగడం వంటి మాస్ లక్షణాలు ఉన్న ఒక క్లిష్టమైన పాత్రను చేశానని నాభా నటేష్ వివరించారు. మళ్లీ అలాంటి మాస్ పాత్రను చేయలేదని ఆమె అన్నారు. ఆయన చిత్రాలను చూసిన తనకు, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా భయమేసిందని నభా నటేష్ పేర్కొన్నారు.

5 / 5
Follow Us
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది

ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!

నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..

ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?

ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్

ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!

ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 

జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్

విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!