Sorghum: సంప్రదాయ ఆహారం జొన్నలు.. రోజూ తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?
మన ప్రాచీన భారతీయ ఆహార సంస్కృతిలో జొన్నలకు విశిష్టమైన స్థానం ఉంది. పూర్వ కాలంలో మన పెద్దలు జొన్న రొట్టెలు, అంబలి, జొన్న అన్నం, అటుకులు, పేలాలు వంటి రకరకాల వంటకాలను నిత్యం ఆహారంలో భాగంగా తీసుకునేవారు. కానీ నేటి ఆధునిక జీవనశైలి, జంక్ ఫుడ్‌లు, స్ట్రీట్ ఫుడ్‌ల ప్రభావం వల్ల మన సంప్రదాయ ధాన్యాల వాడకం బాగా తగ్గిపోయింది. ఈ మార్పుల వల్లే చిన్న వయసులోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు మనల్ని చుట్టుముడుతున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
