AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జీడీ మామిడి తింటే బెనిఫిట్స్ ఇవే.. ఈ సీక్రెట్స్ ఎవ్వరికీ తెలిసి ఉండవు

సాధారణ మామిడి వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో జీడీ మామిడి వల్ల కూడా అలాంటి ప్రయోజనాలే ఉన్నాయి. చాలా మంది దీనిని జీడీ పప్పు కోసం తింటారు. కానీ, వాటి కంటే పండు తింటే కూడా మనకీ వచ్చే సమస్యలు తగ్గుతాయి. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 16, 2026 | 2:14 PM

Share
గుండె ఆరోగ్యం: జీడిమామిడిలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే ఇది  గుండె జబ్బులు నుంచి కాపాడుతుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి.

1 / 5
ఇమ్యూనిటీ పవర్ : జీడిమామిడిలో ఉండే పోషకాలు యాంటీఆక్సిడెంట్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. కాబట్టి, మామిడి కాయలతో పాటు వీటిని కూడా తినండి.

2 / 5

జుట్టు బలంగా ఉంటుంది:  జీడి పొడిని మీ జుట్టుకు రాస్తే చేస్తే.. కండిషనర్‌ అవసరం లేకుండా జుట్టును బలంగా ఉంచుతుంది. కాబట్టి, ఈ సారి ఇది ఎక్కడైనా కనిపిస్తే ఇలా చేయండి.

3 / 5
జీర్ణక్రియ : జీడిమామిడిలో ఉండే పోషకాలు జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి, వీటిని తినడం అలవాటు చేసుకోండి.

4 / 5
చర్మ సమస్యలు: ఇంకా చర్మ సమస్యలతో బాధ పడే వారికీ ఇది సూపర్ మెడిసిన్ అని చెప్పాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us