Jaundice-Home Remedies: కళ్ళు, చర్మం పసుపు రంగులోకి అందుకే మారుతాయట..! పచ్చి ఉసిరి రసం గ్లాసుడు తాగారంటే..

Updated on: Jan 21, 2024 | 8:21 PM

నేటి జీవనశైలి వల్ల యువతలో ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతుంది. ఫ్యాటీ లివర్‌తో పాటు కాంప్లికేషన్స్ ను పెంచే మరో సమస్య కామెర్లు. కాలేయం సరిగ్గా నిర్విషీకరణ చేయనప్పుడు బిలిరుబిన్ పేరుకుపోతుంది. ఫలితంగా కామెర్లు వ్యాధి ముప్పు సంభవిస్తుంది. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం ద్వారా బిలిరుబిన్ ఉత్పత్తి అవుతుంది. జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా శరీరం నుంచి బిలిరుబిన్ విసర్జించబడుతుంది. కానీ రక్తంలో బిలిరుబిన్ పెరగడం ప్రారంభించిస్తే కామెర్లు సంభవిస్తాయి. అప్పుడు కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి..

1 / 5
నేటి జీవనశైలి వల్ల యువతలో ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతుంది. ఫ్యాటీ లివర్‌తో పాటు కాంప్లికేషన్స్ ను పెంచే మరో సమస్య కామెర్లు. కాలేయం సరిగ్గా నిర్విషీకరణ చేయనప్పుడు బిలిరుబిన్ పేరుకుపోతుంది. ఫలితంగా కామెర్లు వ్యాధి ముప్పు సంభవిస్తుంది. ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నం ద్వారా బిలిరుబిన్ ఉత్పత్తి అవుతుంది. జీర్ణక్రియ ప్రక్రియ ద్వారా శరీరం నుంచి బిలిరుబిన్ విసర్జించబడుతుంది. కానీ రక్తంలో బిలిరుబిన్ పెరగడం ప్రారంభించిస్తే కామెర్లు సంభవిస్తాయి. అప్పుడు కళ్ళు, చర్మం పసుపు రంగులోకి మారుతాయి. కామెర్లు హెపటైటిస్ వైరస్ వల్ల వస్తుంది.

2 / 5
కామెర్లు సాధారణ లక్షణాలు మూత్రం, కళ్ళు, గోర్లు పసుపు రంగులోకి మారడం. శరీరం చాలా బలహీనంగా మారుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. కామెర్లు వచ్చినప్పుడు ఉడకబెట్టిన ఆహారం తిని శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. వీటితోపాటు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

3 / 5
పచ్చకామెర్లు వచ్చినప్పుడు తినే ఆహారం, తాగడం వంటి వాటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పసుపు రంగులో ఉండే నూనె, నెయ్యి, మసాలా ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే మాంసాహారం ఎంత తక్కువగా తీసుకుంటే అంత త్వరగా కోలుకోవచ్చు. కాలేయంలో ఎటువంటి హానికరమైన పదార్థాలు పేరుకుపోవడానికి అనుమతించకూడదు. అలాజరగకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. శరీరం నుంచి వచ్చి కాలేయంలో పేరుకుపోయిన అన్ని మలినాలను నీళ్లు బయటకు పంపుతాయి.

4 / 5
రోజుకు 3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు. అలాగే గ్రీన్ టీకి బదులుగా హెర్బల్ టీని కూడా తాగవచ్చు. ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పండిన బొప్పాయి తినడంతో పాటు బొప్పాయి ఆకు రసం తాగాలి. బొప్పాయి ఆకులలో పపైన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కామెర్లు చికిత్సకు సహాయపడుతుంది. బొప్పాయి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది.

5 / 5
కామెర్ల వ్యాధి నుంచి ఉసిరి వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు. ఉసిరి కామెర్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఇది బిలిరుబిన్ స్థాయిలను సాధారణంగా ఉంచడంలో సహాయపడుతుంది. పచ్చి ఉసిరి లేదా ఉసిరి రసాన్ని తాగవచ్చు.