Jackfruit Seeds: పనస గింజలు పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా దాచేస్తారు..

|

Jun 25, 2024 | 9:38 PM

వేసవిలో దొరికే పండ్లలో పనస పండ్లు ముఖ్యమైనవి. వీటిని పచ్చిగానూ, పండిన తర్వాత కూడా ఆహారంగా తీసుకోవచ్చు. కానీ పండు మాత్రమే కాదు. జాక్‌ఫ్రూట్ విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే పనస పండ్లు తిన్న తర్వాత గింజలను పారేయవద్దని నిపుణులు చెబుతున్నారు..

1 / 5
వేసవిలో దొరికే పండ్లలో పనస పండ్లు ముఖ్యమైనవి. వీటిని పచ్చిగానూ, పండిన తర్వాత కూడా ఆహారంగా తీసుకోవచ్చు. కానీ పండు మాత్రమే కాదు. జాక్‌ఫ్రూట్ విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే పనస పండ్లు తిన్న తర్వాత గింజలను పారేయవద్దని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
వేసవిలో దొరికే పనస గింజలను తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే వివిధ ఇన్‌ఫెక్షన్ల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఎందుకంటే పనస గింజలు రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి.

3 / 5
పనస గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలోని జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. పనస గింజల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ పండు గింజలు కంటి చూపును మెరుగ్గా ఉంచుకోవడానికి ఉపయోగపడతాయి.

4 / 5
పనస గింజల్లో నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. మళ్ళీ కొలెస్ట్రాల్ శాతం అస్సలు ఉండదు. కాబట్టి డైటింగ్‌ చేసే వారు రోజూ పనస గింజలను ఆహారంలో తీసుకోవడం మంచింది.

5 / 5
జాక్‌ఫ్రూట్ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి ఈ విత్తనాలు గ్రేట్ గా ఉపయోగపడుతాయి.