5 / 5
ఆల్రెడీ కేవీఎన్ ప్రొడక్షన్స్‌లో ప్రాజెక్ట్ ఓకే అయ్యిందన్న నార్తన్, ఆ సినిమాలో హీరోగా రామ్ చరణ్ కోసం ట్రై చేస్తున్నామన్నారు. ఒకవేళ చరణ్ డేట్స్ కుదరకపోతే, సూర్యతో ఆ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తామన్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.