Ice Cream: వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఈ 4 విషయాలు తప్పక తెలుసుకోండి!

Updated on: Jun 17, 2026 | 2:01 PM

మండే ఎండల్లో చల్లని ఐస్‌క్రీమ్ తినడం ఎవరికి ఇష్టం ఉండదు.. పిల్లల నుంచి పెద్దల వరకు సమ్మర్‌లో ప్రతి ఒక్కరూ ఐస్‌క్రీమ్‌ తినేందుకు ఇష్టపడతారు. ఇది ఓకే.. కానీ కొందరికి వర్షాకాలంలో కూడా ఐస్‌క్రీమ్‌ తినే అలవాటు ఉంటుంది. ఇలా తినడం ఎంత వరకు కరెక్ట్‌. అసలు వర్షా కాలంలో ఐస్‌క్రీమ్‌ తినొచ్చా? దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

1 / 5
ఎండాకాలంలో ఐస్‌క్రీమ్ తినడం అంటే ఓకే.. మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఐస్‌క్రీమ్‌లు తింటారు. కానీ కొందరికి వర్షాకాలంలో కూడా ఐస్‌క్రీమ్ తినే అలవాటు ఉంటుంది. జోరు వర్షంలో కూడా ఐస్‌క్రీమ్ తినేందుకు వీరు ఇష్టపడతారు. కానీ ఇలా చల్లటి వాతావరణంలో ఐస్‌క్రీమ్ తినొచ్చా అంటే వద్దనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు వర్షాకాలంలో శరీరానికి వేడిని ఇచ్చే ఆహారం తీసుకోవడం మంచిదని.. చల్లటి ఐస్‌క్రీమ్ వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

2 / 5
జలుబు, దగ్గు: వర్షాకాలంలో గాలిలో తేమ కారణంగా వాతావరణ చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చల్లని ఆహారాలైన ఐస్‌క్రీమ్, కూల్‌ డ్రింక్స్, కూల్‌ వాటర్ తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తినడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఛాతీ బిగుసుకుపోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాదు దీని వల్ల కొన్ని సార్లు ఇన్‌పెక్షన్లు కూడా సోకే అవకాశం ఉందని సూచిస్తున్నారు.

3 / 5
ఊబకాయం, గుండె జబ్బులు: ఐస్‌క్రీమ్‌ అంటే స్వీట్‌.. ప్రస్తుతం మార్కెట్‌లో దొరికే అన్ని ఐస్‌క్రీంలో అధిక చక్కెరను వాడుతున్నారు. దీని తోడు అందులో ఉండే కేలరీలు, కొవ్వు పదార్థాలు మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదని నిపుణులు చెబుతున్నారు. ఇవి తినడం వల్ల ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు రావచ్చని.. ఇది శరీరంలో ట్రైగ్లిజరైడ్స్‌, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని సూచిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్‌ ఉన్నవారు వీటి జోలికి అస్సలు వెళ్లొద్దని చెబుతున్నారు.

4 / 5
జీర్ణవ్యవస్థపై ప్రభావం: వర్షాకాలంలో మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ సమయంలో మనం మళ్లీ ఐస్‌క్రీం వంటి చల్లని పదార్థాలను తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. గొంతు నొప్పి, తలనొప్పి, దంత సమస్యలు వచ్చే కూడా వచ్చే అవకాశం లేకపోతేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ ఐస్‌క్రీమ్ తినడం మెదడు నరాలపై కూడా ప్రభావితం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
వర్షకాలంలో తినొచ్చా లేదా?: ఐస్‌క్రీమ్ అనేది చాలా మందికి ఫేవరెట్‌ అయిరనా.. వర్షాకాలంలో మాత్రం దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వర్షంలో ఐస్‌క్రీమ్ తినడం ఆపేయడంతో పాటు శరీరాన్ని వేడిగా ఉంచేందుకు వేడి ఆహారాలు తీసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు.Note: ఈ ఆర్టికల్‌ పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికలు, నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే అందించబడినది. కాబట్టి వీటిని పాలో అయ్యే ముందు మీరు కొక్కసారి నిపుణులను సంప్రదించండి. వీటిని Tv9 దృవీకరించండం లేదు.

Follow Us