5 / 5
యూరిక్ యాసిడ్ సమస్యలున్న వారు చికెన్ తినడం మానుకోవాలి. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. గౌట్ నొప్పి కూడా పెరగవచ్చు. బ్రాయిలర్ చికెన్‌లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా అతిగా శరీరంలోకి ప్రవేశిస్తే, అది కడుపు నొప్పిని కలిగిస్తుంది. కాబట్టి రోజూ చికెన్ తినడం మంచిది కాదు. చికెన్‌కు బదులుగా నాటు కోడి చికెన్ తినడం మంచిది. ఒకవేళ రోజూ చికెన్ తినాల్సి వస్తే 100 గ్రాములకు మించి తినకుండా జాగ్రత్త పడాలి. ఇందులో నూనె, మసాలాలు కొంచెం తక్కువగా వాడడం మంచిది.