అలెర్జీకి దగ్గు మందు సురక్షితమేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే.?

Updated on: Jul 28, 2025 | 9:44 AM

అలెర్జీ లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి తరచుగా దగ్గు మందును వాడుతుంటారు. కానీ ఇటీవల, దాని భద్రత ఆందోళనలు కల్గిస్తుంది. ప్రజలు రెండుసార్లు ఆలోచిస్తున్నందున, వారు సురక్షితమైన ప్రత్యామ్నాయాలను కూడా వెతుకుతున్నారు. జూలై 15 నాటి న్యూయార్క్ టైమ్స్ నివేదికలో, అలెర్జీ లక్షణాలకు ఉపయోగించే యాంటిహిస్టామైన్ అయిన దగ్గు మందు, ప్రధానంగా మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చూపుతుందని, సురక్షితమైన ఎంపిక కాకపోవచ్చునని నిపుణులు వెల్లడించారు. ప్రతికూల దుష్ప్రభావాలు, దీర్ఘకాలిక న్యూరోడిజెనరేటివ్ వ్యాధి కరకం అని ఆందోళనలు ఉన్నాయి.

1 / 5
దగ్గు మందు అనేది యాంటిహిస్టామైన్‌ల పాత తరగతికి చెందినదని నివేదిక పేర్కొంది. ఇది మెదడులోకి ప్రవేశించి, రక్త-మెదడు అవరోధాన్ని దాటి మానసికంగా దెబ్బతీస్తుంది. ఇది ఉదాసీనతకు దారితీస్తుంది. పడిపోవడం, సంభావ్య చిత్తవైకల్యం వంటి ప్రమాదాన్ని పెంచుతుంది. అలెర్జీ సమయంలో శరీరంలో క్రిములతో పోరాడటానికి హిస్టామిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయని నివేదిక వివరించింది. 

2 / 5
కొన్నిసార్లు, వేరుశెనగ, దుమ్ము లేదా పుప్పొడి వంటి హానిచేయని వస్తువులు కూడా తుమ్ము లేదా దగ్గు రావడానికి ప్రేరేపిస్తాయి. ఈ అతిగా స్పందించడాన్ని నిరోధించడంలో, అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో యాంటిహిస్టామైన్‌లు సహాయపడతాయి. డైఫెన్‌హైడ్రామైన్‌తో కూడిన  దగ్గు మందులు కూడా మిమ్మల్ని మగతగా మారుస్తాయి. ఈ భావన దాదాపుగా 'నాక్ అవుట్' లాంటిదని, ఇది మొత్తం మెదడు పనితీరును తాత్కాలికంగా దెబ్బతీస్తుంది. ఇది మీ నిద్రపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది దీర్ఘకాలిక హ్యాంగోవర్ ప్రభావనికి కారణం అవుతుంది. 

3 / 5
యూరోపియన్ యూనియన్ దగ్గు మందు వేసుకొని 'డ్రైవ్ చేయవద్దు' అని ప్రజలను హెచ్చరించింది. ఈ మందు వేసుకొంటే బ్రెయిన్ పనితీరుతో వాహన ప్రమాదాలు గరిగె అవకాశాలు ఉన్నాయి. పైలట్లు కూడా రెండు మూడు రోజుల క్రితం దగ్గు మందును తీసుకున్నప్పటికీ విమానం నడపడానికి అనుమతించబడలేదు. అలెర్జీ కోసం దగ్గు మందు వేసుకొంటే  దుష్ప్రభావాలు ఎంత శాశ్వతంగా, ప్రమాదకరంగా ఉంటాయో యూరోపియన్ యూనియన్ చేసిన ఈ చర్య చూపిస్తుంది. 

4 / 5
JAMA ఇంటర్నల్ మెడిసిన్‌లో ప్రచురితమైన 2015 అధ్యయనం ప్రకారం, ఎసిటైల్‌కోలిన్-బ్లాకింగ్ డ్రగ్‌ను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల చిత్తవైకల్యం, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం 54 నుంచి 63 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి, దృష్టి, అభ్యాసానికి అవసరమైన మెదడు రసాయనమైన ఎసిటైల్‌కోలిన్‌పై ప్రభావం చూపుతుంది. ఈ అధ్యయనం మెదడు ఆరోగ్యంపై దగ్గు మందు వినియోగంతో శాశ్వత ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది.

5 / 5
ఇది అప్పుడప్పుడు వాడటం పర్వాలేదు. కానీ అలెర్జీల కోసం ఏదైనా యాంటిహిస్టామైన్‌లను కొనుగోలు చేసేటప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీరు కలిసిన డాక్టర్ సూచించిన యాంటిహిస్టామైన్‌ దగ్గు మందులు మెదడులోకి అంతగా చొచ్చుకుపోవని, వాటితో చాలా తక్కువ దుష్ప్రభావాలు ఉన్నందున సురక్షితమైన ఎంపికగా మారుస్తాయని నివేదికలు చెబుతున్నాయి. 