వర్షాకాలంలో మజ్జిగ తాగుతున్నారా? అయితే, ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందడానికి వేసవిలో మజ్జిగను అమృతంలా తాగుతాం. అయితే వర్షాకాలం రాగానే చాలామంది మజ్జిగ తాగడం పూర్తిగా ఆపేస్తారు. వర్షాకాలంలో మజ్జిగ తాగితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి లేదా మోకాళ్ల నొప్పులు వస్తాయనే భయం చాలామందిలో ఉంటుంది. కానీ, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో కూడా మజ్జిగ తాగడం వల్ల శరీరానికి బోలెడంత మేలు జరుగుతుంది. కాకపోతే, ఈ సీజన్‌లో మజ్జిగ తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు, జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
