ఫాస్ట్‌ఫుడ్‌లో వాడే ఈ సాల్ట్ ఎంత ప్రమాదమో తెలుసా..? దీనివల్ల కలిగే ప్రమాదకరమైన దుష్ప్రభావాలు ఇవే!
నేటి ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినడం ఒక అలవాటుగా మారిపోయింది. నూడుల్స్, ఫ్రైడ్ రైస్, సూప్స్, మంచూరియా వంటి చైనీస్ వంటకాలకు ఆ ప్రత్యేకమైన కరకరలాడే రుచిని, మంచి సువాసనను అందించడానికి ఒక ప్రత్యేకమైన సాల్ట్‌ను ఉపయోగిస్తారు. దానినే మనం అజినోమోటో లేదా చైనా ఉప్పు అంటాం. సైంటిఫిక్ భాషలో దీనిని మోనోసోడియం గ్లూటామేట్ (MSG) అంటారు. అయితే, అజినోమోటో తింటే హార్ట్ ఎటాక్ వస్తుందని, బీపీ పెరుగుతుందని, మెదడు పాడవుతుందనే ప్రచారాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అసలు అజినోమోటో నిజంగానే అంత ప్రమాదకరమా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
