5 / 7
కోపి లువాక్ కాఫీ ఎలా తయారు చేస్తారంటే: కోపి లువాక్ కాఫీని సాంప్రదాయ పద్ధతిలో తయారుచేస్తారు. కాఫీ గింజలు అంటే బెర్రీలు సివెట్ క్యాట్ లకు తినిపిస్తారు. ఆ తర్వాత ఆ కాఫీ గింజలు సివెట్ క్యాట్ ప్రేగులలో ఫార్మాట్ చేయబడతాయి. అనంతరం ఈ పిల్లి మలం నుండి కాఫీ గింజలను వేరు చేస్తారు. అప్పుడు ఆ మలం నుంచి కాఫీ గింజలను తీసి పూర్తిగా శుభ్రం చేసి, ఎండలో ఎండబెట్టి వేయించి కాఫీ గింజలను తయారు చేస్తారు.