AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీరో నానికి ఎంతో ఇష్టమైన బిర్యానీ.. తిన్నకొద్దీ తినాలనిపించే బెస్ట్ రెసిపీ

Nani favorite Recipe: హీరో నానికి ఎంతో ఇష్టమైన బిర్యానీ.. మీ ఇంట్లో ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలని చేసుకుని తింటారు. తినే కొద్దీ తినాలనిపించే బెస్ట్ రెసిపీ ఇది. మరి, ఇంకెందుకు దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 24, 2026 | 10:01 PM

Share
కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల బియ్యం, 5 పెద్ద టమాటాలు, మూడు ఉల్లిపాయలు, 5  పచ్చిమిర్చి,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 బిర్యానీ ఆకులు , 4 లవంగాలు, 5 యాలకులు, దాల్చిన చెక్క,  రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్ నూనె,  నెయ్యి అర కట్ట కొత్తిమీర, పుదీనాను తీసుకోవాలి.

1 / 5

ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని కడిగి 15 నిమిషాల పాటు నానాబెట్టి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత కుక్కర్‌లో మూడు టేబుల్ స్పూన్స్ నూనె,  నెయ్యి వేసి అది వేడయ్యాక దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.

2 / 5
ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించాలి.ఆ తర్వాత టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు  బాగా ఉడికించాలి.

3 / 5
ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పొడి, అర టీ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ బిర్యానీ మసాలా పొడి , గరం మసాలా పొడి , రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అర కట్ట పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి నానబెట్టిన బియ్యంలో వేసాలి.

4 / 5
ఇక ఇప్పుడు మంచి నీళ్ళు పోసి ప్రెజర్ కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించాలి. విజిల్స్ వచ్చాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు ఉంచి కిందకు దించేయాలి.

5 / 5
Follow Us
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో

కుమారుడి ఫస్ట్ బర్త్‌ డే.. వాయువ్ తేజ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్

షెఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్.. బంగ్లా ముందు 150 టార్గెట్..!

చెత్త కుప్పలో నుంచి పసిబిడ్డ ఏడుపులు... ఏంటా అని వెళ్ళి చూడగా...

గేమింగ్ సంస్థ అధిపతికి షాక్..భార్యకు రూ.18 వేల కోట్ల భరణం!

పుతిన్, షీ జిన్‌పింగ్‌ బ్రిక్స్ షెడ్యూల్ ఇదే!

ఇలా చేస్తే ఆఫీస్ స్ట్రెస్ నుంచి వెంటనే రిలీఫ్.. !