3 / 6
వంటల్లో సుగంధ ద్రవ్యాలుగా ఉపయోగించే మసాలా దినుసుల్లో లవంగాలు వెరీ వెరీ స్పెషల్. ఇది రుచి, సువాసనలతో పాటు అద్భుతమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉన్నాయి. మిర్టేసి కుటుంబానికి చెందిన వృక్షమైన సిడిజియం అరోమాటికమ్ కొమ్మలపై పెరిగే విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి.(photo- pixabay)