భారతదేశంలో పాస్‌పోర్ట్ నీలం మాత్రమే కాదు.. మరికొన్ని రంగులలో కూడా ఉంటుంది. ప్రతి పాస్‌పోర్ట్ దాని స్వంత ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటుంది. ఇది ఒక నిర్దిష్ట గుర్తింపును హైలైట్ చేస్తుంది. భారతీయ పాస్‌పోర్ట్‌లు మూడు రంగుల్లో ఉంటాయి. భారతీయ పాస్‌పోర్ట్ మెరూన్, తెలుపు, నీలం రంగులో ఉంటుంది.