
జార్ఖండ్ రాజధాని రాంచీలోని బిర్సా ముండా ఫుట్‌బాల్ స్టేడియంలో ఒక సామన్య పౌరుడికి కోవిడ్-19 వ్యాక్సిన్ వేస్తున్న ఆరోగ్య కార్యకర్త.

న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్‌లో ముఖానికి మాస్క్‌లు ధరించి కనిపించిన యువతులు.

ట్రాఫిక్ కూడలి వద్ద ముఖానికి మాస్క్ ధరించి నిలబడిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు.

ముఖానికి మాస్క్ ధరించి ట్రాఫిక్ జంక్షన్‌ను దాటేందుకు వేచి ఉన్న హైదరాబాద్‌వాసి.

విజయవాడలో ముఖానికి మాస్క్ ధరించి చెరుకు రసాన్ని విక్రయిస్తున్న వృద్ధ వ్యాపారురాలు.

ముంబైలో బిజీ బిజీగా ఉన్న మార్కెట్‌లో ముఖానికి మాస్క్ ధరించి దర్శనమిచ్చిన మహిళ.

Fight Agaiunst Corona