Independence Day 2022 Special: పర్యాటకులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆగస్టు 15 వరకు ఈ చారిత్రక కట్టడాలను ఉచితంగా చూడవచ్చు
Independence Day 2022 Special: మీకు చరిత్రపై ఆసక్తి ఉంటే మీకో శుభవార్త. ఆగస్టు 15 వరకు చారిత్రక కట్టడాలను ఉచితంగా తిలకించవచ్చు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
