Foods for Empty Stomach: ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే.. ఈ వ్యాధులన్నింటికీ బైబై చెప్పొచ్చు!

రోజంతా ఉత్సాహంగా ఉండేందుు, ఆరోగ్యంగా ఉండటానికి సరేన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే మార్నింగ్ ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారాలు కూడా ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీళ్లు, నిమ్మరం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడమే కాకుండా, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి..

|

Updated on: Apr 18, 2024 | 4:09 PM

రోజంతా ఉత్సాహంగా ఉండేందుు, ఆరోగ్యంగా ఉండటానికి సరేన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే మార్నింగ్ ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారాలు కూడా ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరు వెచ్చటి నీళ్లు, నిమ్మరం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడమే కాకుండా, జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తవు. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

2 / 5
అలాగే ఉదయం నానబెట్టిన బాదం లేదా పిస్తా తింటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇందులో పోషకాలు శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

3 / 5
మార్నింగ్ ఖాళీ కడుపుతో స్ట్రాబెర్రీలు తింటే.. ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్ రాకుండా చేస్తుంది. అదే విధంగా చియా సీడ్స్ తీసుకుంటే బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.

4 / 5
బరువు తగ్గాలి అనుకునేవారు తప్పకుండా బొప్పాయి పండ్లను తీసుకోవడం చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే గుణాలు ఎముకలు బలంగా, దృఢంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటాయి.

5 / 5
Follow us
Latest Articles
సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపై కాల్పులు.. నిందితుల్లో ఒకరు జైల్లోనే మృతి !

ఏంటీ..!! ఈ క్రేజీ హీరోయిన్ ఆర్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్టా..!

ఈ చేపలు తిన్నారంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉండనే ఉండదు..

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. ఈ తేదీల్లో పర్యట

వ్యర్థ ఉత్పత్తులతో అదిరే బిజినెస్..ఆ వ్యాపారంలో రాణిస్తున్న మహిళ

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న పుష్ప ఫస్ట్ సాంగ్..

ఆపద సమయాల్లో ఆరోగ్య భరోసా నిల్.. ఆ పాలసీలతో అధిక నష్టాలు..!

'టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో బీజేపీలోగో లేదు'.. కేశినేని నాని

అమ్మా నా బెడ్ రూమ్‌లో దెయ్యాలు ఉన్నాయ్.. చిన్నారి కంటతడి.. చివరకు

ఐపీఎల్ నుంచి హార్దిక్ పాండ్యా నిషేధం.. కారణం ఏంటంటే?