నోటి పూతేగా అని లైట్ తీసుకోవద్దు.. ఆలస్యం చేస్తే డేంజర్
క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న వ్యాధి. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొన్ని ఇతర రకాల క్యాన్సర్ల కంటే నోటి క్యాన్సర్ చాలా తీవ్రమైనది, ప్రాణాంతకమైనది అంటున్నారు నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే కోల్పోవలసి వస్తుందట. అందువల్ల, నోటి పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు.
క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న వ్యాధి. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొన్ని ఇతర రకాల క్యాన్సర్ల కంటే నోటి క్యాన్సర్ చాలా తీవ్రమైనది, ప్రాణాంతకమైనది అంటున్నారు నిపుణులు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలే కోల్పోవలసి వస్తుందట. అందువల్ల, నోటి పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. నోటి క్యాన్సర్ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే.. సమయానికి చికిత్స అందించి.. ప్రమాదం బారి నుంచి బయటపడొచ్చు అంటున్నారు. అయితే ఈ నోటి క్యాన్సర్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలో ఇప్పడు తెలుసుకుందాం! నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలలో ఒకటి నిరంతర నొప్పి, అసౌకర్యం. నోరు లేదా గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా అనిపించడం.. నిరంతరం అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే జాగ్రత్తపడాలి. మీ నోటి లోపలి భాగంలో తెలుపు లేదా ఎరుపు చారలు కనిపిస్తే అశ్రద్ధ చేయకండి. కొన్నిసార్లు పుండ్లు లేదా పూత కూడా ఏర్పడుతుంది. ఈ పరిస్థితి 2 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నమ్మలేని నిజం.. మనిషి ఒంట్లో బంగారం
బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మే నెలలో సెలవులే సెలవులు !!
కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన వ్యక్తి.. అలర్టయిన లేడీ కానిస్టేబుల్..
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో

