అబ్బాయిలు.. మీ డ్రెస్సింగ్ ఇలా ఉంటె ఎవరైనా  ఫ్లాట్ అవ్వాల్సిందే..

TV9 Telugu

01 May 2024

అబ్బాయిలు మీరు స్టైలిష్ గా కనిపించాలంటే ముందుగా మీరు ఎంచుకొనే దుస్తుల రంగుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

జీన్స్,షర్ట్ లేదా టీ-షర్టు రంగుతో సరిపోలండి లేదా కాంట్రాస్ట్ కలర్ ధరిస్తే ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా కనిపిస్తారు.

మీరు ఏ రంగు బట్టల్లో బాగా కనిపిస్తారో కూడా ఒకటికి.. పదిసార్లు చెక్ చూసుకోండి. అలంటి బట్టలు మాత్రమే ధరించండి.

సరైన సైజు బట్టలను ధరించడం చాలా ముఖ్యం. మీరు వదులుగా ఉన్న దుస్తుల ధరిస్తే చుసేవాళ్ళకి లావుగా కనిపిస్తారు.

అందుకే మీకు సరిపడే దుస్తులను ధరిస్తే మరిత లుక్ పెరుగుతుంది. అసౌకర్యంగా ఉండే దుస్తువలను అస్సలు ఎంపిక చేసుకోవద్దు.

మీ బూట్లు మీ దుస్తులకు సరిపోలాలి. ఉదాహరణకు, మీరు స్పోర్ట్స్ దుస్తులను ధరించినట్లయితే దానితో పాటు స్పోర్ట్స్ షూలను ధరించండి.

ఎంత స్టైలిష్‌ దుస్తులు వేసుకున్న బాగా కనిపించాలంటే, మీ హెయిర్‌స్టైల్, గడ్డాన్ని మెయింటెయిన్ చేయాలి. ఇది మిమ్మల్ని ఆకర్షణీయంగా, స్టైలిష్‌గా చేస్తుంది.

టీ-షర్టుల వంటివి వేసుకున్నప్పుడు.. V నెక్ డ్రెస్‌లను ఎంచుకోండి. ఇవి స్లిమ్‌గా కనిపించడంలో సహాయపడతాయి.