Clove Uses: రోజుకు ఓ లవంగం తింటే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు..

లవంగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. లవంగాల్లో శరీరానికి అవసరం అయ్యే అనేక ఔషధ గుణాలు లభ్యమవుతాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, యూజీనాల్ ఉంటాయి. ప్రతి రోజూ ఓ లవంగం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం..

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 13, 2024 | 9:32 PM

లవంగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. లవంగాల్లో శరీరానికి అవసరం అయ్యే అనేక ఔషధ గుణాలు లభ్యమవుతాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా శరీరానికి రక్షణగా నిలుస్తుంది. ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు, యూజీనాల్ ఉంటాయి.

1 / 5
ప్రతి రోజూ ఓ లవంగం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం.. లవంగాలను తినడం వల్ల బీపీ, షుగర్, క్యాన్సర్, నోటి సమస్యలు, కడుపు సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

2 / 5
లవంగాన్ని ప్రతిరోజూ ఒకటి తినడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్ల‌తో బాధ పడేవారు లవంగం తింటే త్వరితగతిన ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా బలోపేతం చేసి.. రోగాలతో పోరాడుతుంది.

3 / 5
లవంగంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి క్యానర్స్‌‌తో పోరాడటంలో సహాయ పడుతుంది. వీటిల్లో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో ఉపయోగ పడతాయి.

4 / 5
లవంగం తినడం వల్ల ఉదర సమస్యలు అన్నీ తగ్గుతాయి. అల్సర్లు, నొప్పి, వాపు, జీర్ణ సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. లవంగం తింటే బరువు కూడా తగ్గొచ్చు. ఇవి జీవక్రియను పెంచి కేలరీలు వేగంగా తగ్గించేలా చేస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

లవంగం తినడం వల్ల ఉదర సమస్యలు అన్నీ తగ్గుతాయి. అల్సర్లు, నొప్పి, వాపు, జీర్ణ సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. లవంగం తింటే బరువు కూడా తగ్గొచ్చు. ఇవి జీవక్రియను పెంచి కేలరీలు వేగంగా తగ్గించేలా చేస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
మోకాళ్ళపై నిల్చొని వారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే మద్దిపాటి

గణపతి మెడలో ఆరు తులాల బంగారుచైన్.. మర్చిపోయి నిమజ్జనం! | యూత్ అంట

ఒక్కసారిగా వెనక్కి వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు.!

అమెరికాలో నీట మునిగి ఇద్దరు తెలుగు చిన్నారుల మృత్యువాత‌.!

‘ఆపరేషన్‌ భేడియా’ సక్సెస్‌.. ఐదో తోడేలు దొరికేసింది.!

నర్మదా నది లోయలో అద్భుత దృశ్యం.! అబ్బురపరిచే వీడియో.

ఒక్కసారిగా కుంగిన రోడ్డు.. భయబ్రాంతులకు లోనైన జనం

జాక్‌పాట్‌లో రూ. 3 లక్షలు గెలిస్తే.. రూ.1000 చేతిలో పెట్టారు.!

మొక్కజొన్న పొలంలో తప్పిపోయిన చిన్నారి కోసం వినూత్న నిర్ణయం.!

నదిలో మునిగిన కారు.. కారు టాప్‌ పైన జంట.! వీడియో వైరల్..