AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండు మిర్చి మీ డైట్‎లో ఉందంటే.. ఆ సమస్యల కథ క్లైమాక్స్‎కి చేరినట్టే..

మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఎండు మిర్చి కూడా ఒకటి. తాళింపు వంటి వాటిల్లో ఎండు మిర్చి ఖచ్చితంగా వేస్తారు. ఎండు మిర్చితో తాళింపు సువాసనే మారిపోతుంది. రుచి కూడా పెరుగుతుంది. ఎండు మిర్చితో ఎక్కువగా రోటి పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటారు. పచ్చి మిర్చి కంటే ఎండు మిర్చితోనే రుచి అనేది బాగా వస్తుంది. భారత దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో కారం ఎక్కువగా తింటారు. కారాన్ని మితంగా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Prudvi Battula
|

Updated on: Dec 10, 2025 | 8:00 PM

Share
మనం వంటల్లో ఉపయోగించే వాటిల్లో ఎండు మిర్చి కూడా ఒకటి. తాళింపు వంటి వాటిల్లో ఎండు మిర్చి ఖచ్చితంగా వేస్తారు. ఎండు మిర్చితో తాళింపు సువాసనే మారిపోతుంది. రుచి కూడా పెరుగుతుంది. ఎండు మిర్చితో ఎక్కువగా రోటి పచ్చళ్లు తయారు చేస్తూ ఉంటారు. పచ్చి మిర్చి కంటే ఎండు మిర్చితోనే రుచి అనేది బాగా వస్తుంది.

1 / 5
భారత దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో కారం ఎక్కువగా తింటారు. కారాన్ని మితంగా తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండు మిర్చి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ మిర్చి తినడం వల్ల చాలా రకాల వ్యాధుల్ని దూరం అవుతాయి.

2 / 5
ఎండు మిర్చి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలి అనుకునేవారు కూడా ఎండు మిర్చి తినవచ్చు. ఎండు మిర్చి తింటే ఎంత గుట్టలాంటి పొట్టైనా కరుగుతుంది.

3 / 5
కారం తినడం వల్ల గుండె సమస్యలు అనేవి తగ్గుతాయి. ఎందుకంటే దీని వల్ల ధమనుల్లో ఉండే అధిక కొవ్వు అనేది కరుగుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులు కూడా కంట్రోల్‌లో ఉంటాయి. అలాగే ట్యూమర్, వాపుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

4 / 5
రెడ్ చిల్లీ తింటే ఆయుష్షు అనేది పెరుగుతుంది. అకాల మరణం సంభవించే అవకాశం తక్కువ. కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా రావు. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

5 / 5
Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో

ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే

రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..

రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?

ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!

రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..

కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే

తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!