AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాలకులు మీ డైట్‎లో ఉంటే.. అనారోగ్యాన్ని పాతాళానికి తొక్కినట్టే..

స్వీట్లు, టీ లాంటి వాటిల్లో రుచికోసం కాసిన్ని యాలకులు వేస్తుంటాం. భోజనం తరవాత మౌత్‌ఫ్రెష్‌నర్‌లా కూడా యాలకులను వాడుతుంటాం. వీటి వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా యాలకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. యాలకులు నమలడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండి గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది..

Prudvi Battula
|

Updated on: Aug 24, 2025 | 8:00 PM

Share
 యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఏలకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఏలకులు మనస్సు, శరీరాన్ని సంతోషంగా ఉంచుతాయి.

1 / 5
యాలకులు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో రక్తపోటును నియంత్రిస్తాయి. యాలకులు నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. యాలకులు మనస్సు, శరీరాన్ని సంతోషంగా ఉంచుతాయి.

2 / 5
యాలకులు తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్ నుండి ఉపశమనం పొందవచ్చు. ఏలకులను నీటిలో వేసి మరిగించి తాగితే మంచిది. దీని వాసన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదనంగా, యాలకులలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలోని టాక్సిన్స్‌ని తొలగించి, చర్మానికి మెరుపునిస్తుంది.

3 / 5
వర్షాకాలంలో దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పితో బాధపడుతుంటే యాలకులు టీ తాగడం మంచిది. యాలకులలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అన్ని రకాల గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. అంతేకాదు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

4 / 5
పీరియడ్స్‌ సమయంలో తీవ్రమైన కడుపునొప్పి, కండరాల తిమ్మిరితో బాధపడే వారికి యాలకుల నీరు చాలా మేలు చేస్తుంది. యాలకుల నీటిలో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

5 / 5
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..

మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌

శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్