AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిడ్జ్‎లో గుడ్లు ఉంచవచ్చా.? లాభమా.? నష్టమా.?

మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు ఎలాంటి వస్తువులు అయినా ఫ్రిజ్‌లో పెట్టి తినడం అంత మంచిది కాదు. ఏవైనా సరే వాటి గడువులోగా పాడవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ వీటి గడువు కాలాన్ని పొడిగించి..

Prudvi Battula
|

Updated on: Aug 24, 2025 | 8:12 PM

Share
మనం నిత్యం ఉపయోగించే నిత్యవసర వస్తువుల్లో కోడి గుడ్లు కూడా ఒకటి. గుడ్లు తినడం వల్ల బలంగా ఉంటారు. ప్రతి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. అయితే చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టి నిల్వ చేస్తూ ఉంటారు

1 / 5
ఎలాంటి వస్తువులు అయినా ఫ్రిజ్‌లో పెట్టి తినడం అంత మంచిది కాదు. ఏవైనా సరే వాటి గడువులోగా పాడవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. కానీ వీటి గడువు కాలాన్ని పొడిగించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

2 / 5
ఎక్కువ రోజులు గుడ్లను ఫ్రిడ్జ్‎లో నిల్వ ఉంచి తినడం వల్ల.. వాటి పోషకాలు అందకపోగా.. ఇతర అనారోగ్య సమస్యలు ఎటాక్ చేసే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వీటిని ఫ్రిడ్జ్‎లో ఎంత తక్కువ ఉంచితే అంత మంచిది. 

3 / 5
గుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్తే ప్రాణాంతకరమైన వ్యాధులు వస్తాయి. ఈ బ్యాక్టీరియా వలన విరేచనాలు, వాంతులు అవుతాయి. గుడ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల ఇది ఇతర ఆహార పదార్థాల పైకి కూడా చేరుతుంది.

4 / 5
గుడ్లను ఫ్రిజ్‌లో 3 లేదా 5 వారాలకు మించి నిల్వ చేయకూడదు. నిల్వ చేసినా ఫ్రిజ్ దిగువ భాగాన.. ఒక బాక్స్‌లో పెట్టి స్టోరేజ్ చేయాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేసే ముందు గుడ్లను శుభ్రంగా నీటిలో కడిగి పెట్టాలి. అప్పటి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు.

5 / 5
Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!