తోడు వేసేటప్పుడు పాలలో ఇదొక్కటి కలిపితే చాలు.. గట్టిగా, క్రీమీగా ఉండే పెరుగు రావడం పక్క!
పెరుగు.. ఇది రుచికరంగా ఉండటమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బయట తెచ్చుకోవడం ఎందుకులే అని చాలా మంది ఇంట్లోనే పెరుగును తోడేసుకుంటారు. కానీ అది షాప్‌లో దొరికేలా గడ్డగా రాకుండా నీరు నీరుగా వస్తుంది. కొందరికి గడ్డ పెరుగు వచ్చినప్పటికీ.. దాన్ని ఎక్కువ సమయం నిల్వ చేస్తే దాని నుంచి నీరు మొత్తం వేరవుతుంది. మీరు ఇలాంటి సమస్యే ఎదుర్కొంటే.. ఈ సింపుల్ చిట్కాతో ఈజీగా చెక్ పెట్టండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
