AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తహీనతను దూరం చేసి ఎముకలకి బలాన్నిచ్చే తెలంగాణ సాంప్రదాయ వంటకం.. వేడి కూడా క్షణాల్లో తగ్గిపోతోంది

పాతకాలం నాటి తెలంగాణా సాంప్రదాయ ఈ వంటకం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తియ్యటి వంటకం మీరు తింటే మళ్ళీ మళ్ళీ తింటారు. అలాగే రక్తహీనతను దూరం చేస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. మీరు ఈ తీపి వంటకం తింటే, ఆరోగ్యంగా ఉంటారు. అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారి విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 04, 2026 | 8:40 AM

Share

1 / 5
తెలంగాణ సాంప్రదాయ వంటకం బెల్లం పాశానికి కావలసిన పదార్థాలు : రెండు కప్పుల బియ్యం, కప్పున్నర బెల్లం తురుము , ఒక  కప్పుల పాలను తీసుకోవాలి, రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, 5 జీడిపప్పు, 5 కిస్మిస్ లు రెడీ చేసి పెట్టుకోవాలి. మీ వీటిని వేరు వేరుగా తీసుకోవాలి.  దీని కోసం ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు కొద్దీ నిముషాల్లోనే అవుతుంది.

2 / 5
ముందుగా బియ్యాన్ని బాగా ఉడికించాలి : ముందుగా రెండు కప్పుల బియ్యాన్ని తీసుకుని నీటితో కడిగి బాగా ఉడికించాలి. అయితే, మరి  మెత్తగా కాకుండా  వీటిని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే  పాశం తియ్యగా, క్రీమీగా .. టేస్టీగా ఉంటుంది. మీరు తినేటప్పుడు మంచిగా బాగుంటుంది. మీరు ఇంట్లో చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి

3 / 5
బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకోవాలి: ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి చిన్న పాత్ర పెట్టి  ఒక గ్లాస్ నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కరిగించాలి. అలాగే, ఇంకా ఈ బెల్లం మొత్తం కరిగిన తరవాత ఈ పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  ఇలా చేస్తే బెల్లం శుద్ధి అవుతుంది. 
ఇంకా ఈ పాశం టేస్ట్ కూడా పెరుగుతుంది

బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకోవాలి: ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించి చిన్న పాత్ర పెట్టి ఒక గ్లాస్ నీళ్లు, బెల్లం తురుము వేసి బాగా కరిగించాలి. అలాగే, ఇంకా ఈ బెల్లం మొత్తం కరిగిన తరవాత ఈ పాకాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేస్తే బెల్లం శుద్ధి అవుతుంది. ఇంకా ఈ పాశం టేస్ట్ కూడా పెరుగుతుంది

4 / 5
చివర్లో పాకం వేయాలి:  బెల్లం పాకాన్ని ఈ బియ్యంలో వేసి, పాలలో కలిసిపోయే వరకు పొయ్యి మీద వేయించాలి. వీటిని గరిటెతో కొద్దీ కొద్దిగా కలుపుతూ పెట్టుకోవాలి. ఇలా తిప్పుకుంటే పాశం గట్టిగా తియ్యగా అవుతుంది. దీనిని మీరు  తింటే, వేడి కూడా తగ్గిపోతోంది. ముఖ్యంగా రక్తం తక్కువగా ఉన్నవాళ్లు తినాలి.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌