కరివేపాకు చెట్టు గుబురుగా పెరగాలా.. పైసా ఖర్చు లేకుండా ఇలా చేస్తే చాలు.. అస్సలు ఊహించలేరు..
భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా దక్షిణ భారత తాలింపుల్లో కరివేపాకు లేనిదే ఆ రుచి పూర్తికాదు. కేవలం రుచి కోసమే కాకుండా జుట్టు ఆరోగ్యం నుండి జీర్ణక్రియ వరకు కరివేపాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే చాలామంది తమ ఇళ్లలో ఈ మొక్కను పెంచుతుంటారు. కానీ మా ఇంట్లో మొక్క పెరగడం లేదు లేదా ఒకే కాండం వస్తోంది అని ఫిర్యాదు చేసేవారే ఎక్కువ. ప్రముఖ గార్డెనింగ్ నిపుణురాలు కృష్ణశ్రీ యలమంచిలి అందించిన అమూల్యమైన సలహాలతో మీ కరివేపాకు మొక్కను ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
