మహిళలకు అదిరిపోయే న్యూస్.. వంట త్వరగా అవ్వాలంటే ఈ పాత్రలే బెస్ట్.. చిటికెలో అయిపోద్దీ!
Induction Stove Utensils Guide: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న గ్యాస్ కొరత, సిలిండర్ల రేట్ల కారణంగా చాలా మంది గ్యాస్ స్టవ్‌లకు గుడ్‌బై చెప్పి ఎలక్ట్రిక్ స్టవ్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. చాలా మందికి వీటిని ఎలా వాడాలో ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే ఇవి సాధారణ గ్యాస్ స్టవ్‌ల కంటే భిన్నంగా ఉంటాయి. వీటిపై మనం అన్ని పాత్రల్లో వంట చేయలేం. వీటిపై వండేందుకు కొన్ని ప్రత్యేక పాత్రలు ఉంటాయి. వాలో చేస్తే మాత్రమే వంట త్వరగా పూర్తవుతుంది. కాబట్టి మీరు కొనే పాత్రలు ఇండక్షన్ స్టౌకు సరిపోతాయా లేదా, మీ ఇంట్లో ఉన్న పాత పాత్రలను ఎలా పరీక్షించాలో తెలుసుకోవడానికి కొన్ని సులువైన పద్ధతులు ఉన్నాయి. అంతేకాదు, ఇండక్షన్ స్టౌపై పని చేయని పాత్రలను కూడా పని చేసేలా చేసే ఒక చిన్న ట్రిక్ కూడా ఉంది. అవేంటో ఇక్కడ చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
