1 / 5
చియాసీడ్స్‌లో ఫైబర్, ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో పాటు అనేక సూక్ష్మ పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడం కోసం చాలా మంది దీనిని తీసుకుంటూ ఉంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్ సీడ్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.