Home Remedies for Sinus: శీతాకాలంలో సైనస్‌తో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లోనే ఇలా నివారణ పొందండి

Updated on: Jan 03, 2024 | 11:33 AM

సైనస్ ఉన్నవారికి జలుబు చేస్తే ఆ బాధ వర్ణనాతీతం. ముక్కు, తల బరువుగా అనిపిస్తాయి. నిజానికి.. సైనస్ అనేది మెదడులోని ఒక గది. ఇది వెంటిలేషన్‌ను నియంత్రిస్తుంది. కణ త్వచాలలో అడ్డంకులు లేదా శ్లేష్మం ఏర్పడటం, వాపు ఉన్నప్పుడు సైనస్ లక్షణాలు సంభవిస్తాయి. జలుబు చేస్తే సైనస్ సమస్యలు మరింత పెరుగుతుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగాత సైనస్ పెరగడం ప్రారంభమవుతుంది. అయితే, సైనస్ ఒక వ్యాధి కాదు. కాబట్టి ఇంటి నివారణల ద్వారా దీన్ని నియంత్రించవచ్చు..

1 / 5
సైనస్ ఉన్నవారికి జలుబు చేస్తే ఆ బాధ వర్ణనాతీతం. ముక్కు, తల బరువుగా అనిపిస్తాయి. నిజానికి.. సైనస్ అనేది మెదడులోని ఒక గది. ఇది వెంటిలేషన్‌ను నియంత్రిస్తుంది. కణ త్వచాలలో అడ్డంకులు లేదా శ్లేష్మం ఏర్పడటం, వాపు ఉన్నప్పుడు సైనస్ లక్షణాలు సంభవిస్తాయి. జలుబు చేస్తే సైనస్ సమస్యలు మరింత పెరుగుతుంది. అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగాత సైనస్ పెరగడం ప్రారంభమవుతుంది. అయితే, సైనస్ ఒక వ్యాధి కాదు. కాబట్టి ఇంటి నివారణల ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.

2 / 5
చలితో పాటు దుమ్మూధూళికి దూరంగా ఉండాలి. సిగరెట్ పొగకు కూడా దూరంగా ఉండాలి. చక్కెర, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. సైనస్‌ నివారణకు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

3 / 5
మీరు సైనస్‌తో బాధపడుతున్నట్లయితే, రోజువారీ ఆహారంలో ఒక వెల్లుల్లి రెబ్బను చేర్చుకోవాలి. సైనస్, మ్యూకస్ వ్యాధులు, జలుబు నుంచి దూరంగా ఉంచడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. తడి లేదా అధిక పొడి వాతావరణం సైనస్‌లకు హానికరం. ఈ పరిస్థితిని నివారించడానికి, తగినంత వెలుతురు, గాలి ఉన్న ప్రదేశంలో ఉండటం బెటర్‌. అలాగే ప్రతిరోజూ రెండు చెంచాల తేనె తినాలి. తేనె శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
ప్రతిరోజూ ఒక అల్లం ముక్కను కూడా తినవచ్చు. అల్లంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. సైనస్ సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే దీనిని రోజూ తినాలి. టీ లేదా సూప్‌లో కూడా అల్లం తినవచ్చు.

5 / 5
జలుబు చేస్తే వేడి నీటిని ఆవిరి పట్టండి. వేడి నీటి ఆవిరి శ్లేష్మం తొలగించడానికి సహాయపడుతుంది. ఇది ముక్కు, తల భారం వంటి లక్షణాలను సులభంగా నివారిస్తుంది. చలికాలంలో గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.