క్రమం తప్పకుండా కనుబొమ్మలు తీయడం వల్ల కనుబొమ్మల ఆకృతి అందంగా ఉంటుంది. అయితే, కనుబొమ్మలు చాలా సన్నగా ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కూరగాయలు, పండ్లు రోజూ ఆహారంలో తీసుకోవాలి. ప్రొటీన్లు, విటమిన్లు ఎ, ఇ, కె, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కనుబొమ్మలు మందంగా మారడానికి సహాయపడతాయి.