Himachal Travel: హిమాచల్ ఒడిలో అందమైన దృశ్యాలు.. నరకందలో అత్యంత ప్రసిద్ధ ప్రదేశం
హిమాచల్ ప్రదేశ్ ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ప్రకృతిలోని అన్ని అందమైన రత్నాలు చూడవచ్చు. అయితే అందంతో కూడిన సాహసాన్ని అనుభవించాలంటే నరకందకు రావాల్సిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని నరకంద భారతదేశంలోని పురాతన స్కీయింగ్ గమ్యస్థానం..