Sreeleela: పాత అలవాటును శ్రీలీల మానుకోలేదా.? అందుకేనా మళ్లీ ఇలా..

ఇండస్ట్రీ లో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తునప్పుడే కాదండోయ్.. క్యాట్ వాక్ చేసేప్పుడు అలానే ఆలోచిస్తున్నారు.. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల. గత కొన్నాళ్లుగా కామ్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారని.. అందులోనూ ఒక స్టార్ హీరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనేది టాక్. ఇంతకీ ఏంటా మూవీ.? ఎవరా ఆ హీరో.? బుజ్జిబుజ్జిగా టాలీవుడ్ లో అడుగులు వేస్తునప్పుడే సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా వరస సినిమాలకు సైన్ చేసారు శ్రీలీల.

|

Updated on: Apr 25, 2024 | 2:46 PM

ఇండస్ట్రీ లో మెల్లిమెల్లిగా అడుగులు వేస్తునప్పుడే కాదండోయ్.. క్యాట్ వాక్ చేసేప్పుడు అలానే ఆలోచిస్తున్నారు.. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ శ్రీలీల.

1 / 7
గత కొన్నాళ్లుగా కామ్ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారని.. అందులోనూ ఒక స్టార్ హీరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనేది టాక్. ఇంతకీ ఏంటా మూవీ.? ఎవరా ఆ హీరో.?

2 / 7
బుజ్జిబుజ్జిగా టాలీవుడ్ లో అడుగులు వేస్తునప్పుడే సీనియర్ , జూనియర్ అనే తేడా లేకుండా వరస సినిమాలకు సైన్ చేసారు శ్రీలీల. రవితేజ పక్కన పల్సర్ బైక్ స్టెప్పులకు ఫిదా అయిపోయింది మాస్ ప్రపంచం.

3 / 7
ధమాకా హిట్ పల్సర్ బైక్ ఎక్కి స్పీడ్ గా కెరియర్ లో దూసుకుపోయారు శ్రీలీల. వరసగా ఒప్పుకున్నా సినిమాల్లో కొన్ని ఆడిన కొన్ని అస్సాం వెళ్లిన పట్టించుకోలేదు ఈ ముద్దుగుమ్మ.

4 / 7
తన బందలోనే సినిమాలకు సైన్ చేసుకుంటూ సాగిపోయారు. బాలయ్యను చిచ్చా అని పిలుస్తూ భగవంత్ కేసరిలో ఆమె సందడి చేస్తే జనాలు తెగ మురిసిపోయారు.

5 / 7
ఏ ఏడాది గుంటూరు కారంలో మహేష్ సరసన మాస్ స్టెప్పులు వేశారు అచ్చతెలుగు శ్రీలీల. ఇక ఇదే జోరులో ఆమె అజిత్ సినిమాను సైన్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.

6 / 7
తల అజిత్ పక్కన శ్రీలీల నటిస్తున్నారనే మాట కోడంబాకం లో స్పీడ్ గా వైరల్ అవుతుంది. యంగ్ హీరోస్ తోనే చేస్తా.. కాస్త ఏజ్ ఉన్న హీరోస్ తో చెయ్యను అంటూ కండిషన్స్ పెట్టకుండా ప్రాజెక్ట్ వాల్యూ ని దృష్టిలో పెట్టుకొని ఓకే చెప్పే అలవాటును ఇంకా కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తుంది ఈ బ్యూటీ.

7 / 7
Follow us
Latest Articles
నిబంధనలు జనానికేనా? అధికారులకు పట్టవా.. ఇదెక్కడి న్యాయం..?

హీట్ పెంచుతున్న నిజామాబాద్ పాలిటిక్స్.. పేలుతున్న మాటల తూటాలు

వేసవిలో మల్బరీ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే..ఇకపై

భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతే ప్రత్యామ్నాయ యాప్స్‌ ఏంటంటే

ఐపీఎల్‌లో కొత్త చరిత్రను లిఖించిన రన్ మెషీన్.. తొలి ప్లేయర్‌గా..

మామిడి గింజలతో బోలేడు లాభాలు... అనేక సమస్యలకు దివ్యౌషధం!

ప్రేమలు హీరోయిన్ పేరు మమిత కదా.. ?
ప్రేమలు హీరోయిన్ పేరు మమిత కదా.. ?
కోహ్లీ ఏ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తాడు.. ధర ఎంతో తెలుసా?

గుండె జబ్బులున్న వారు ఈ 5 యోగాసనాలు వేయకూడదు..మరింత ప్రమాదం

పులివెందుల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్న వైఎస్‌ భారతి