- Telugu News Photo Gallery Cinema photos Shobha Shetty Latest Beautiful Saree Photos Goes Viral telugu cinema news
Shobha Shetty: ఓర చూపుతో కట్టిపడేస్తోన్న శోభా శెట్టి.. చీరకట్టులో అందాల రాక్షసిలా..
కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనిత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శోభా శెట్టి. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో తన నటనతో అదరగొట్టేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో శోభాకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో అడుగుపెట్టిన శోభా పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంది. అయితే ఈ షో నుంచి బయటకు వచ్చిన శోభా..
Updated on: May 05, 2024 | 12:34 PM

ఓర చూపుతో కట్టిపడేస్తోన్న శోభా శెట్టి.. చీరకట్టులో అందాల రాక్షసిలా..

నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫోటోస్, రీల్స్ షేర్ చేసే శోభా.. ఇప్పుడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. పర్పుల్ చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తుంది. తాజాగా ఈ వయ్యారి చేసిన ఫోటోషూట్ వైరలవుతుంది.

ఇక ఇప్పుడు తన ప్రియుడు యశ్వంత్ తో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేసింది. త్వరలోనే వీరిద్దరు ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం యూట్యూ్బర్ గా మారి తన పర్సనల్ విషయాలను పంచుకుంటుంది. ఇక ఇటీవలే తన ప్రియుడు యశ్వంత్ తో కలిసి కొత్తింటి గృహప్రవేశం చేసింది శోభా. అలాగే త్వరలోనే వీరిద్దరు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

ఇక ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో అడుగుపెట్టిన శోభా పూర్తిగా నెగిటివిటీని మూటగట్టుకుంది. అయితే ఈ షో నుంచి బయటకు వచ్చిన శోభా.. కొన్నాళ్లు సైలెంట్ గా ఉండిపోయింది. ఆ తర్వాత తిరిగి నెట్టింట యాక్టివ్ అయ్యింది.

కార్తీక దీపం సీరియల్ ద్వారా మోనిత పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది శోభా శెట్టి. ఈ సీరియల్ లో విలన్ పాత్రలో తన నటనతో అదరగొట్టేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో శోభాకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.




