Hero Motocorp: వాహనదారులకు షాకిచ్చిన హీరో మోటో కార్ప్‌.. బైక్స్‌, స్కూటర్ల ధరల పెంపు.. ఎంతంటే..?

|

Sep 25, 2022 | 2:06 PM

Hero Moto Corp: పండగ సీజన్‌లో వినియోగదారులకు షాకిచ్చింది ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటా కార్ప్‌. అన్ని రకాల ద్విచక్ర వాహనాలపై..

1 / 4
Hero Moto Corp: పండగ సీజన్‌లో వినియోగదారులకు షాకిచ్చింది ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటా కార్ప్‌. అన్ని రకాల ద్విచక్ర వాహనాలపై రూ.1000 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

2 / 4
ధరలు పెంపునకు గల కారణాలను వెల్లడించింది. ముడి సరుకు ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణానికి దారి తీయడంతో పాక్షికంగానైనా ధరలు పెంచక తప్పడం లేదని పేర్కొంది.

3 / 4
ఆయా మోడల్ బైక్ లేదా స్కూటర్‌ను ధర పెంపు ఖరారవుతుందని హీరో మోటో కార్ప్ స్పష్టం చేసింది. దేశంలోని ద్విచక్ర వాహనాలు మార్కెట్‌లో హీరో మోటో కార్ప్స్ మొదటి స్థానంలో కొనసాగుతుంది.

4 / 4
ఎంట్రీ లెవెల్ `హెచ్ఎఫ్ 100 నుంచి ఎక్స్ పల్స్ వరకు ఉన్నాయి. ఆయా బైక్‌ల ధరలు రూ.55,450 నుంచి రూ.1.36 లక్షల మధ్య ఉన్నాయి.