Toothpaste Colours: టూత్‌పేస్ట్‌ ట్యూట్‌పై ఉండే రంగులకు అర్థం ఏమిటో తెలుసా..? ఇప్పుడే తెలుసుకుందాం రండి..

|

Apr 13, 2023 | 6:10 AM

ఒకప్పటి రోజుల్లో టూత్‌పేస్ట్ వంటివి అందుబాటులో ఉండేవి కాదు. మరి ఆ రోజుల్లో దంతాలను శుభ్రచేసుకునేందుకు వేప పుల్లలు, ఈత పుల్లలు, లేదా గానుక పుల్లలను నమిలి వాటితోనే శుభ్రం చేసుకునేవారు మన పూర్వీకులు. అయితే ఇప్పటి కాలంలో టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి.

1 / 5
Toothpaste Colours: టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై వివిధ రంగుల కలర్ బ్లాక్‌లను మీరు ఇది వరకే గుర్తించి ఉంటారు. అయితే ఈ రంగులకు ఏమైనా అర్థం ఉందా..అని ఎప్పుడైనా ఆలోచించారా..? టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై కనిపించే  ఎరుపు, ఆకుపచ్చ, నీలం, నలుపు వంటి రంగులకు ప్రత్యకమైన అర్థాలే ఉన్నాయి. మరి ఆ రంగుల వెనుక ఉన్న అర్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
రెడ్‌ కలర్‌: టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై రెడ్‌ కలర్‌ ఉంటే అందులోని టూత్‌పేస్ట్ సహజమైన ఇంకా రసాయన పదార్థాలను కలపి తయారు చేసినదని అర్థం.

3 / 5
గ్రీన్ కలర్: టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై ఆకుపచ్చ రంగు ఉంటే అది సహజమైన పదార్థాలతో మాత్రమే తయారు చేసిన టూత్‌పేస్ట్ అని అర్థం. ఇది అన్ని విధాల సురక్షితం కూడా.

4 / 5
 బ్లూ కలర్‌: టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై బ్లూ కలర్‌ బ్లాక్ ఉంటే దానిని సహజ పదార్థాలు, ఔషధాలను కలిపి తయారు చేశారని అర్థం. ఒక నిర్దిష్ట పరిస్థితిలోనే లేదా కొందిరికి మాత్రమే ఈ రకమైన పేస్ట్‌ను ఉపయోగించమని వైద్యులు సూచిస్తారు. అందువల్ల, దానిని ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి.

5 / 5
బ్లాక్ కలర్‌: ఇక బ్లాక్ కలర్‌ కనున టూత్‌పేస్ట్ ట్యూబ్‌పై ఉంటే ఈ టూత్‌పేస్ట్ రసాయనాల నుంచి మాత్రమే తయారు చేసినదని అర్థం.