
Ap Rains 5

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు: విపత్తుల నిర్వహణ శాఖ


తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని వెల్లడి

మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచన