కప్పు రేషన్ బియ్యంతో పంచదార, మైదా లేకుండా హెల్దీగా స్వీట్ చేసేయండి ఇలా
పిల్లలు తీపి ఏదైనా తినాలని అడిగినప్పుడు లేదా పండుగల వేళ ఇంట్లో ఆరోగ్యకరమైన స్వీట్ తయారు చేయాలనుకున్నప్పుడు మైదా, రవ్వ, తెల్ల పంచదార ఏమీ వాడకుండా.. కేవలం ఒక్క కప్పు రేషన్ బియ్యంతో అద్భుతమైన రాయల్ స్వీట్‌ను నిమిషాల్లో తయారుచేసుకోవచ్చు. బయట స్వీట్ షాపుల్లో రసాయనాలు, డాల్డాతో చేసే స్వీట్ల కంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, బెల్లం మరియు ఫుల్ క్రీమ్ పాలతో ఇంట్లోనే చేసే ఈ వంటకం శరీరానికి ఎంతో బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ స్వీట్ తింటుంటే అచ్చం మిల్క్ కేక్ లేదా కలాకంద్ లాగా నోట్లో ఇట్టే కరిగిపోతుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
